వల్లభనేని వంశీకి బెయిల్.. ఎన్ని రోజుల నుంచి జైళ్లో ఉన్నారంటే?

1 year ago 61
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ మోహన్‌కు ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వల్లభనేని వంశీతో పాటుగా మరో నలుగురికి బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో మంగళవారమే వల్లభనేని వంశీ రిమాండ్ గడువు ముగిసింది. దీంతో పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు వంశీ రిమాండ్‌ను మరో రోజు పొడిగించింది. అయితే తాజాగా వల్లభనేని వంశీతోపాటు మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసింది.
Read Entire Article