వలకు చిక్కిన పెద్ద చేప.. సంతోషంలో మత్స్యకారుడు.. ఎన్ని కిలోలంటే..

8 months ago 18
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లో మత్స్యకారుల వలలకు భారీ చేపలు చిక్కుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు, నాగార్జున సాగర్ నుంచి జలాల సరఫరా పెరగడం వల్ల ఈ పరిణామం సంభవించింది. వారం రోజుల క్రితం మత్స్యకారుడికి 22 కిలోల బండజల్ల చేప లభించగా, తాజాగా ఎర్రగడ్డతండాకు చెందిన మరొకరికి 18 కిలోల గ్యాస్‌కట్ చేప దొరికింది. దీనిని కిలో రూ. 200 చొప్పున విక్రయించారు. ఇలాంటి భారీ చేపల లభ్యత స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి ఆర్థికంగా ఊతమిస్తోంది.
Read Entire Article