వరుణుడి ఉగ్రరూపం.. తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఈ 6 జిల్లాల్లో 20 సెం.మీలకు పైగా వర్షపాతం..?

10 months ago 18
Heavy Rain In Telangana: తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులు కోరారు.
Read Entire Article