వరి కొనుగోళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. హమాలీ ఛార్జీలు పెంపు

3 weeks ago 7
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని వేగంగా మిల్లులు, గోదాములకు తరలించాలని ఆదేశించారు. అదే సమయంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, తలెత్తుతున్న సమస్యలపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా హమాలీ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దానికి కలెక్టర్లదే బాధ్యత అని తేల్చి చెప్పారు.
Read Entire Article