వదలని వర్షాలు.. బలపడుతున్న వాయుగుండం.. మళ్లీ మూడో రోజుల పాటు...

5 days ago 7
ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. అర్నబ్ తుఫాను నుంచి కోలుకోముందే వాయుగుండం ప్రభావంతో మళ్లీ వర్షాలు పడనున్నాయి. శనివారం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.
Read Entire Article