లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి.. నిజమని తేలితే రూ.10 కోట్లు ఇస్తా.. పవన్ కళ్యాణ్‌కు కేవీపీ ఛాలెంజ్

1 month ago 11
KVP Ramachandra rao Open Letter to Pawan kalyan: మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఖండించారు. పవన్ కళ్యాణ్ అసత్యాలు మాట్లాడుతున్నారంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఆరోపించిన విధంగా.. ఆయనకు చెప్పిన పోలీస్ అధికారికి లైడిటెక్టర్ పరీక్ష చేయిద్దామని.. అందులో నిజమని తేలితే రూ.10 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ సవాల్‌ను పవన్ కళ్యాణ్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.
Read Entire Article