'లివబులిటీ' మెుబైల్ యాప్‌.. కొత్తగా హైదరాబాద్ వచ్చే వారికి వరం, ఒక్క క్లిక్‌తో సమస్త సమాచారం

3 weeks ago 5
హైదరాబాద్‌ నగరానికి కొత్తగా వచ్చేవారికి, నగర వాసులు తమ జీవన ప్రమాణాలకు తగ్గ ప్రాంతాలను ఎంచుకునేందుకు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ (IIIT-H) లివబులిటీ అనే సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా సౌకర్యాలు, గాలి నాణ్యత వంటి అంశాల ఆధారంగా ఈ యాప్ సమాచారాన్ని అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, వివిధ సంస్థల నుంచి సేకరించిన అధికారిక డేటాతో రూపొందిన ఈ యాప్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది.
Read Entire Article