ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ప్రభుత్వం సరికొత్త ఆలోచన

2 months ago 13
పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా డ్రైవర్ కమ్ టూరిస్ట్ గైడ్ ప్రాజెక్టు ప్రారంభించారు. విశాఖపట్నంలో ఈ సేవలు మొదలయ్యాయి. ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్టు గైడ్‌లుగా పనిచేసేలా ఏపీ టూరిజం అథారిటీ, ర్యాపిడో సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తొలివిడతలో 350 మంది ర్యాపిడో డ్రైవర్లకు ట్రైనింగ్ ఇవ్వగా.. ఆదివారం నుంచి వారు రంగంలోకి దిగారు.
Read Entire Article