రోడ్డెక్కిన కవిత కుమారుడు ఆదిత్య.. బీసీ రిజర్వేషన్ల కోసం తల్లితో కలిసి పోరాటం

7 months ago 13
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ బంద్‌కు మద్దతుగా కవిత, ఆమె కుమారుడు ఆదిత్య మానవహారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాలని కవిత కోరారు.
Read Entire Article