రోజా Vs టీడీపీ ఎమ్మెల్యే.. సవాళ్లు ప్రతిసవాళ్లతో వేడెక్కిన చిత్తూరు

1 year ago 25
నగరి రాజకీయాలు టీడీపీ ఎమ్మెల్యే గాలి సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా సవాళ్లతో వేడెక్కాయి. రోజా అవినీతికి పాల్పడ్డారని గాలి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించగా, దీనిపై రోజా ఘాటుగా స్పందించారు. కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని రోజాకు ఆయన సవాల్ విసిరారు. దీనికి ప్రతిగా రోజా కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నగరిలో అధికార, ప్రతిపక్షాల సవాళ్లు హీటెక్కిస్తున్నాయి.
Read Entire Article