రైల్వేస్టేషన్‌ సమీపంలో దారుణ ఘటన.. రాళ్లతో కొట్టి చంపేశారు.. ఏం జరిగిందంటే..

6 months ago 20
నల్గొండ రైల్వే స్టేషన్ పరిసరాల్లో జరిగిన ఘర్షణలో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన చంద్రు అనే కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేస్తున్న కార్మికుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం రాళ్ల దాడికి దారితీసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రు అక్కడికక్కడే మరణించగా, అతని సోదరుడితో పాటు మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
Read Entire Article