రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ ట్రైన్ రాకపోకల్లో కీలక మార్పులు..

1 year ago 30
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా నడిచే రైళ్ల వేళల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. రామేశ్వరం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే ప్రత్యేక రైలు జూన్ 13, 20, 27 తేదీలలో ఉదయం 9:15 గంటలకు బదులుగా రాత్రి 7:00 గంటలకు బయలుదేరుతుంది.. అంటే 19 గంటల 50 నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో పాటు.. 37 ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికులు తమ ప్రయాణం సులభంగా ఉండేందుకు రైలు వేళలను ముందుగానే ధృవీకరించుకోవాలని అధికారులు సూచించారు.
Read Entire Article