రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లు ఇకపై అక్కడా ఆగుతాయి

4 months ago 28
Srikakulam District 3 New Railway Halts Sanctioned: శ్రీకాకుళం జిల్లాకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. జిల్లాలో మూడు రైళ్లకు కొత్తగా హాల్ట్ సౌకర్యం కల్పించింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రిక్వెస్ట్‌తో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓకే చెప్పారు. తాజాగా రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక ఎక్స్‌ప్రెస్ రైలు ఉంది. ఈ మేరకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
Read Entire Article