రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఈ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఆ స్టేషన్‌లో ఆగవు

11 months ago 19
Elimination Of Stoppage At Kondapalli:దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ మీదుగా వెళ్లే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. కొండపల్లి రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా అక్టోబర్ 19 నుంచి నవంబర్ 18 వరకు పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు హాల్ట్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు. గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు కొండపల్లిలో ఆగవు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.
Read Entire Article