రైతులకు వ్యవసాయ డ్రోన్‌లు.. రూ.4 లక్షల వరకు సబ్సిడీతో పంపిణీ.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

4 months ago 30
రైతులకు వ్యవసాయ డ్రోన్లను సబ్సిడీపై అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తొలి దశలో జిల్లాకు 10 డ్రోన్ల చొప్పున పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు సబ్సిడీతో డ్రోన్లను అందించనున్నట్లు తెలిపారు. డ్రోన్ల వినియోగంతో పనులు తొందరగా పూర్తి కావడమే కాకుండా.. రైతులకు ఖర్చులు తగ్గి.. లాభాలు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.
Read Entire Article