రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు

1 year ago 41
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులకు అవసరమైన యంత్రాలు, వ్యవసాయ ఉపకరణాలను రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. రోటోవేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లను అందిస్తామన్నారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని యాసంగి సీజన్‌లోనే వీటిని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
Read Entire Article