రైతులకు భారీ శుభవార్త.. కొత్తవారికి రైతు భరోసా.. జూన్ 20వ తేదీలోగా పేర్లు నమోదు..

11 months ago 38
Rythu Bharosa Scheme in Telangana : తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల త్వరలో జరుగుతుంది. గతంలో సహాయం అందని అన్నదాతలకు కూడా ఈసారి పథకం వర్తిస్తుంది. జూన్ 20లోగా కొత్తగా అర్హుల వివరాలను అధికారులు దస్త్రాల్లో నమోదు చేయనున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అదనంగా 24,403 మందికి పైగా లబ్ధిదారులు చేరతారు. ఈ నిధులు వానాకాలం సాగుకు తోడ్పడతాయి. ఈ ఆర్థిక సహాయం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Read Entire Article