రైతులకు తీపి కబురు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన, జులైలోగానే..

11 months ago 33
తెలంగాణలో ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. సరఫరా చేయాల్సిన పెండింగ్ ఎరువులతో కలిపి జులైలోగా రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారికి శుభవార్త చెబుతూ.. ఎరువుల సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article