రైతులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్లు.. సగం ధర చెల్లిస్తే..!

6 months ago 17
తెలంగాణ ప్రభుత్వం 'వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని' పునరుద్ధరించేందుకు రెడీ అయింది. సాగు ఖర్చులు, కూలీల కొరతతో సతమతమవుతున్న అన్నదాతలకు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీతో యంత్రాలు లభించనున్నాయి. ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో నూతన శకం ఆరంభం కానుంది.
Read Entire Article