రైతులకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలు ఇస్తారు, వడ్డీ ఉండదు.. త్వరపడండి , దరఖాస్తు చేస్కోండి

10 months ago 29
Andhra Pradesh Farmers Rythu Bandhu Scheme Rs 2 Lakhs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం రైతు బంధు పథకాన్ని మళ్ళీ తెచ్చింది. దీని ద్వారా రైతులు తమ పంటను మార్కెట్ యార్డు గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. అంతేకాదు, నిల్వ చేసిన పంటపై వడ్డీ లేని రుణం కూడా పొందవచ్చు. పల్నాడు జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం ద్వారా రైతులు ఎలా లబ్ధి పొందవచ్చో తెలుసుకోవడానికి వెంటనే మీ దగ్గరలోని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిని సంప్రదించండి!
Read Entire Article