రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇస్తారు.. 90శాతం రాయితీ.. దరఖాస్తు చేస్కోండి

7 months ago 26
Andhra Pradesh Farmers Gokulam Sheds 90% Subsidy: రైతుల ఆర్థికాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'గోకులం షెడ్ల' పథకాన్ని భారీగా విస్తరిస్తోంది. పశుపోషకులకు 90%, జీవాలు, కోళ్ల పెంపకందారులకు 70% వరకు రాయితీతో షెడ్లు మంజూరు చేస్తోంది. రూ.1.15 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు ఒక్కో షెడ్డుకు కేటాయింపులు జరుగుతున్నాయి. అర్హులైన రైతులు గోకులం షెడ్ల కోసం పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, జాబ్ కార్డులతో ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Entire Article