రైతులకు కీలక అలర్ట్.. పథకాలు వర్తించాలంటే.. ఇది తప్పనిసరి

1 year ago 55
రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కేంద్ర పథకాలు వర్తించాలంటే రైతులు భూధార్ కార్డు కలిగి ఉండాలని స్పష్టం చేసింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. జిల్లాల్లోని రైతు వేదికల్లో భూముల వివరాలు నమోదు చేస్తున్నారు. భూధార్ నంబర్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్ యోజన, పంటల బీమా వంటివి పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు దీనికి సంబంధం లేదు.
Read Entire Article