రైతులకు ఇబ్బంది కలిగితే సహించబోం.. కలెక్టర్లపైనా చర్యలు తప్పవు: సీఎం రేవంత్

3 weeks ago 7
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న వరి ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయిలో సమీక్షించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలని, సేకరించిన ధాన్యాన్ని 24 గంటల్లోగా గోడౌన్లకు తరలించాలని స్పష్టం చేశారు. రవాణాలో జాప్యం చేసే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశిస్తూ.. రైతు ప్రయోజనాలే పరమావధిగా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
Read Entire Article