రేషన్ బియ్యం కొట్టేసేందుకు కొత్త మర్గాలు.. ఏం తెలివిరా నాయనా..!

9 months ago 23
మహబూబ్‌నగర్ జిల్లాలో రేషన్ బియ్యం గోదాంల నుంచి హమాలీలు భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. పేదలకు చేరాల్సిన సన్నబియ్యాన్ని సంచులకు కన్నాలు వేసి పక్కదారి పట్టిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని ప్రజలు, డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article