రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. అటెండర్ టు ఐఏఎస్, 6,729 మంది ఉద్యోగులు తొలగింపు

1 year ago 26
పదవీ విరమణ చేసి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిపై వేటు వేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో అటెండర్‌ నుంచి ఐఏఎస్‌ దాకా కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో అవసరమైన వారిని తిరిగి నియమించుకునే ఛాన్స్ ఉంది.
Read Entire Article