రేవంత్ సర్కార్ శుభవార్త.. వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు..

10 months ago 21
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేసింది. మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ కుమార్ దీపక్ స్వయంగా చిన్నారులకు ఈ కార్డులను అందజేశారు. దీని ద్వారా జిల్లాలోని సంరక్షణ కేంద్రాల్లోని 85 మంది అనాథ పిల్లలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందే అవకాశం లభిస్తుంది. ఈ నిర్ణయం అనాథల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పలువురు ప్రశంసిస్తున్నారు.
Read Entire Article