రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. వారికి పెన్షన్ పునరుద్ధరణ?

1 year ago 22
తెలంగాణలో గత ఐదేళ్లలో 2.24 లక్షల మంది పెన్షన్‌దారులు వలసల కారణంగా పెన్షన్ కోల్పోయారు. వీరి సమస్యను పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోని వారి పేర్లను తొలగించడం వల్ల నష్టపోయిన వారికి తిరిగి పెన్షన్ పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది.
Read Entire Article