రేవంత్ పాలనకు ఏడాది పూర్తవుతున్న వేళ.. సర్కార్ కీలక నిర్ణయం.. ఇక రాష్ట్రమంతా పండగే..!

1 year ago 32
Congress Govt One Year Celebrations: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి నవంబర్ 14వ తేదీ నుంచి మొదలు సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 09వ తేదీ వరకు.. ప్రజా విజయోజ్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రజా విజయోత్సవాలల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని.. దీంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొననుంది.
Read Entire Article