రేపు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన వాహనాలు వేలం.. తక్కువ ధరలకే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు..

10 months ago 11
ప్రజల ప్రాణ భద్రతను కాపాడటమే కాకుండా, రవాణా వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ట్రాఫిక్ నియమాలు తప్పనిసరి. నిబంధనలను ఉల్లంఘించినవారికి జరిమానా మాత్రమే కాదు.. వాహనాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రతి వాహనదారుడు జాగ్రత్తగా నిబంధనలు పాటించి.. సమాజంలో మంచి పౌరుడిగా నిలవడం అత్యవసరం. అయితే వివిధ కారణాల వల్ల ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వాహనాలను రేపు వేలం నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article