భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి ఇమిగ్రేషన్ సెంటర్.. నోటిఫై చేసిన కేంద్రం

1 hour ago 2
Bhogapuram Airport Immigration Shifted: విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఇమిగ్రేషన్‌ కేంద్రాన్ని కేంద్రం ఎత్తివేసింది (డీ నోటిఫై). అక్కడి నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించింది. ఈ మేరకు అల్లూరి విమానాశ్రయం పేరుతో కొత్త ఇమిగ్రేషన్‌ కేంద్రాన్ని నోటిఫై చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇకపై భోగాపురం విమానాశ్రయం నుంచే విదేశీ విమానాల రాకపోకలు కొనసాగనున్నాయి. మొత్తం మీద భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ఇమిగ్రేషన్ కూడా వచ్చింది.
Read Entire Article