రేపు ఉద్యోగులు, మంత్రుల సమావేశం.. దీపావళికి శుభవార్త!

9 months ago 22
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించనుంది. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రులు సమావేశం కానున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ యాదవ్ భేటీ కానున్నారు. ఈ భేటీలో ఉద్యోగుల డీఏ, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Read Entire Article