రెబల్స్‌ నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చూడండి... గీత దాటితే వేటు తప్పదు: సీఎం చంద్రబాబు

2 weeks ago 13
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో నామినేషన్లు వేసిన రెబల్స్ వాటిని వెనక్కి తీసుకునేలా చూడాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. స్వార్థ ప్రయోజనాలు, తాత్కాలిక రాజకీయాల లాభాల కోసం అదనపు అభ్యర్థులను పోటీలో నిలపవద్దని ఆయన ఆదేశించారు. అలాగే ఈ మున్సిపల్ పోరులో కూటమి అభ్యర్థులు గెలిచేలా కష్టపడి పని చేయాలని పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఎన్నికల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూడాలని చెప్పారు.
Read Entire Article