'రెండు నెలల్లో మంత్రి కాబోతున్నానని బాలినేని చెప్పారు'.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

2 months ago 11
Jada Bala Nagendra On Balineni: మాజీ మంత్రి బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్‌ రెడ్డి పదవులు అమ్ముకుంటున్నారని జనసేన పార్టీ నేత జడా బాల నాగేంద్ర ఆరోపణలు చేశారు. బాలినేని రామ్‌ తాల్లూరి, లింగమనేని రమేష్‌ లతో కుమ్మక్కై పదవులు అమ్ముకుంటున్నారని టార్గెట్ చేశారు. ఒంగోలు నియోజకవర్గానికి బాలినేని, ఆయన కుమారుడ్ని దూరంగా పెట్టాలని పవన్ కళ్యాణ్‌ను కోరారు. అలాగే బాలినేని త్వరలో మంత్రి కాబోతున్నారని చెబుతున్నారని బాల నాగేంద్ర అన్నారు.
Read Entire Article