రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు.. కానీ బాబు హయాంలో 3 వేల కోట్ల భూమి వస్తుంది: వైఎస్ జగన్

1 year ago 30
తాడేపల్లిలో జరిగిన వైయస్సార్సీపీ సమావేశంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనను రోమన్ చక్రవర్తుల పాలనగా అభివర్ణించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వైయస్సార్సీపీ కార్యకర్తలు నిలదీస్తారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుంటున్నారని, అమరావతి నిర్మాణంలోనూ అవినీతి జరుగుతోందని విమర్శించారు. వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలకు అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు.
Read Entire Article