Vijayawada Police On Fake Iphone Offers: విజయవాడ పోలీసులు ప్రజల్ని అలర్ట్ చేశారు. సైబర్ నేరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రూ.9999 కి iPhone.. రూ.499కి Smart Watch పేరుతో మోసాలు చేస్తున్నారు. ఇలాంటి Fake Ads చూసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఐఫోన్ పేరుతో మోసాలు చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. విజయవాడ పోలీసులు సైబర్ మోసాలు జరుగుతున్నాయో వివరిస్తూ ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు.