రూ.50 విలువైన సిమ్ రూ.1500 కోనుగోలు చేసి.. ఒకసారి వాడిన నంబర్ మరోసారి వాడడు, మనోడి తెలివికి

4 months ago 24
Vijayawada Olx Case Ajith Kumar Sims Update: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీసులు ఇటీవల అజిత్‌కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడు ఓఎల్‌‌ఎక్స్, గ్రానైట్ వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. అతడిపై ఏకంగా 32 కేసులు ఉన్నాయి. అయితే నిందితుడు అజిత్ కుమార్ మోసాలకు పాల్పడేందుకు సిమ్‌లను భారీగా కొనుగోలు చేశారు. ఒక్కో సిమ్‌ను ఏకంగా రూ.1500 పెట్టి మరీ కొనుగోలు చేసినట్లు తేలింది.
Read Entire Article