రూ.43 కడితే రూ.7 లక్షలు బీమా.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కొబ్బరి కార్మికులకు మంచి ఛాన్స్

2 months ago 14
Andhra Pradesh Govt Insurance For Coconut Workers: ఏపీలో కొబ్బరి కార్మికులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కొబ్బరికి సంబంధించి పనులు చేసే కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. రూ.43 చెల్లిస్తే చాలు రూ.7 లక్షల బీమా సౌకర్యం పొందొచ్చు. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. కార్మికులు దగ్గరలో ఉన్న సచివాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ బీమాకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article