రూ.100 కోసం కక్కుర్తి.. రాత్రి పూట ర్యాపిడో రైడర్‌ను వేధించిన యువతి.. బూతులు తిడుతూ..!

1 week ago 4
ర్యాపిడోలో ప్రయాణించిన ఓ యువతి రూ.100 ఛార్జీ చెల్లించకుండా రైడర్‌తో వాగ్వాదానికి దిగిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటనను రైడర్ వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువతి తప్పుడు కేసు పెడతానంటూ బెదిరించినట్లు రైడర్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
Read Entire Article