రూ.100 కోట్లతో అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్.. ఆరు నెలల్లో 'బ్రిడ్జ్‌' ప్రారంభం

1 year ago 18
హైదరాబాద్‌ డా. బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రూ.100 కోట్లతో 'బ్రిడ్జ్' అనే అంతర్జాతీయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రెండు ఎకరాల్లో నిర్మించే దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతుంది. వచ్చే ఆరు నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కేంద్రం సామాజిక అసమానతలు, ప్రభుత్వ పథకాల అమలు, రాజ్యాంగ విధివిధానాలు, సామాజిక న్యాయంపై అధ్యయనం చేస్తుంది.
Read Entire Article