రీజినల్‌ రింగ్‌ రైలు సర్వే పూర్తి.. ఉత్తర భాగం 174.50 కి.మీ.. 7657 ఎకరాల భూసేకరణ

6 days ago 4
హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టులో భాగంగా ఉత్తర భాగానికి లైడార్ సర్వే పూర్తి కావడంతో.. ఇక డీపీఆర్‌ తయారీపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్టులో మొదట నిర్మించే.. ఉత్తర భాగం 174.50 కిలోమీటర్లు రానుంది. ఈ సర్వే ప్రకారం.. ఉత్తర భాగానికి భారీగా భూసేకరణ చేపట్టాల్సి ఉందని తెలుస్తోంది. ఈ భూసేకరణకు దాదాపు రూ.7 వేల కోట్లు ఖర్చు కానుండగా.. అది తెలంగాణ సర్కార్ భరించనుంది. తొలిదశలో ఉత్తర భాగం నిర్మించనుండగా.. ఆ తర్వాత రెండో భాగంలో దక్షిణ భాగాన్ని నిర్మించనున్నారు.
Read Entire Article