రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు.. రైతుల ఖాతాల్లో రూ. 8,749 కోట్లు జమ: మంత్రి పొన్నం

1 week ago 5
కేంద్ర బీజేపీ ప్రభుత్వ ఇంధన ధరల పెంపు, రైతు వ్యతిరేక విధానాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ చేపట్టిన రైతు ఘోస – బీజేపీ భరోసా యాత్రలను రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. సాగు వ్యయం పెంచిన కేంద్రం తెలంగాణ ధాన్యం కొనుగోళ్లలో వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. కేంద్రం 53.73 లక్షల మెట్రిక్ టన్నులకే అనుమతి ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంతో 8,575 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తోందని ఇప్పటివరకు రూ. 8,749 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి పేర్కొన్నారు.
Read Entire Article