రాయలసీమ రైతులకు లాభాలు కురిపిస్తున్న పంట.. ఎకరాకు రూ.40వేల వరకు ఆదాయం!

1 month ago 14
Rayalaseema Farmers Kandi Red Gram Farming In Kharif: రాయలసీమ జిల్లాల్లో రైతులు ఎన్నో ఏళ్లుగా వేరుశెనగ పంటను సాగు చేసేవారు. కానీ రైతులు రూటు మార్చారు.. వేరుశెనగ పంట సాగును తగ్గించారు. ఇప్పుడు రైతులు ఖరీఫ్ సీజన్‌లో కంది సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది ఏకంగా 5.59 లక్షల ఎకరాల్లో కంది సాగు చేశారు. ఈ ఏడాది కూడా రాయలసీమలో ఎక్కువమంది రైతులు కందిసాగుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Read Entire Article