రాయచోటి: 104 వాహనాలను ధ్వంసం చేసి సామాన్లు అమ్ముకుంటున్నారా.? వీడియో వైరల్

5 months ago 28
104 వాహనాలను డంపింగ్ యార్డులో ధ్వంసం చేసి వాటి విడి భాగాలను అమ్ముకున్నా్రని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ ఘటన జరిగినట్లుగా వీడియోను షేర్ చేస్తున్నారు. రాయచోటి ఆస్పత్రి వద్ద ఉన్న నాలుగు 104 వాహనాలు మాయమయ్యాయని.. ఇదే సమయంలో డంపింగ్ యార్డులో 104 వాహనాలను ధ్వంసం చేస్తున్నారంటూ వీడియో వైరల్ అవుతోంది. అయితే దీని వెనుక ఉన్న నిజానిజాలపై అధికారులు స్పందించాల్సి ఉంది.
Read Entire Article