రామంతాపూర్ పెద్ద చెరువులో కూల్చివేతలు.. 129 ఏళ్ల ఫాక్స్ సాగర్‌కు కొత్త రూపు

4 days ago 6
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ చర్యలను హైడ్రా ముమ్మరం చేసింది. రామంతాపూర్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని భారీ షెడ్‌ను అధికారులు తొలగించగా.. 40 ఏళ్లుగా పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని ఆస్తి యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, జీడిమెట్లలోని 129 ఏళ్ల చరిత్ర కలిగిన ఫాక్స్ సాగర్‌ను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 490 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువులో 150 ఎకరాల మేర ఆక్రమణలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా.
Read Entire Article