రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్ రెండు కాళ్లు తొలగింపు?.. డాక్టర్లు ఏమన్నారంటే!

3 days ago 6
Raptadu Accused Hemanth Leg Surgery: అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపిన తర్వాత ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. అతడి రెండు కాళ్లలో బుల్లెట్లు దిగడంతో అతడి కాళ్లు తొలగించాల్సి వస్తుందనే చర్చ జరుగుతోంది. డాక్టర్లు కాళ్లు తొలగింపు యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో 4 యూనిట్ల రక్తం ఎక్కించామని, ఆక్సిజన్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి అతడిపై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
Read Entire Article