రాధా గాయత్రి కేసులో అనూహ్య పరిణామం.. ఇకనైనా చిక్కుముడులు వీడుతాయా?

1 week ago 4
విశాఖ టెకీ రాధా గాయత్రి కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త శ్రీచరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో డెహ్రాడూన్ కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో విచారణకు రావాలంటూ శ్రీచరణ్, అతని కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈలోపే శ్రీచరణ్‌ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో నెలకొన్న చిక్కుముడులు ఇకనైనా వీడుతాయా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Entire Article