రాజీవ్ యువ వికాసం స్కీమ్.. రూ.4 లక్షల రుణం.. లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ ఎప్పుడు..?

8 months ago 20
నిరుద్యోగ యువత కోసం ప్రారంభించిన 'రాజీవ్ యువ వికాసం' స్వయం ఉపాధి పథకం అమలు అనిశ్చితిలో పడింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల నుంచి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 42,138 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు బ్యాంక్ రుణం, రాయితీ ద్వారా ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. అధికారులు సిబిల్ స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినా, ప్రభుత్వం నుంచి నిధుల విడుదలపై స్పష్టత లేకపోవడంతో యువత ఆశలు నిరాశగా మారాయి.
Read Entire Article