రాజీవ్‌ యువ వికాసం పథకం.. వారికి గుడ్‌న్యూస్.. రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదు..!

1 year ago 25
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెబుతూ.. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.6 వేల కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. రూ.50 వేలలోపు రుణాలకు నూరుశాతం రాయితీ వర్తింపజేయాలని సర్కార్ భావిస్తోంది. అంటే రూ.50 వేల లోపు లోన్లు తీసుకున్న వారు రూపాయి కూడా తిరిగి కట్టాల్సిన పనిలేదు.
Read Entire Article