AP Paper Mills Pf Related Exemption Cancelled: రాజమహేంద్రవరంలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్స్‌కు ఊహించని షాక్ తగిలింది. పేపర్ మిల్స్ పీఎఫ్‌నకు సంబంధించిన మినహాయింపును రద్దు చేస్తూ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఎఫ్‌నకు సంబంధించి షోకాజ్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర పేపర్ మిల్స్‌కు వార్నింగ్ ఇచ్చారు.