‘రాజన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాపై ఉంది’: గల్లా జయదేవ్

2 weeks ago 11
తరాలు ఒక పేరును వారసత్వంగా పొందొచ్చు. కానీ నిజంగా అందిపుచ్చుకోవాల్సింది ఆ పేరు వెనుక ఉన్న విలువలను అంటూ.. తన తాత పాటూరి రాజగోపాల నాయుడ్ని గల్లా జయదేవ్ స్మరించుకున్నారు. రాజగోపాల నాయుణ్ని అందరూ రాజన్న అని పిలుచుకునే వారన్న గల్లా జయదేవ్.. విద్య, అవకాశాలు కల్పించడం ద్వారా సమాజం పురోగతి చెందుతుందని ఆయన విశ్వసించేవారన్నారు.
Read Entire Article